మావోయిస్టుల చెర నుంచి ఆటో డ్రైవర్‌కు విముక్తి | maoists released kidnapped auto driver anjaneyulu | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల చెర నుంచి ఆటో డ్రైవర్‌కు విముక్తి

Published Tue, Sep 8 2015 8:11 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

రెండు రోజుల కిందట కిడ్నాప్నకు గురైన ఖమ్మం జిల్లా చర్ల మండలానికి చెందిన ఆటో డ్రైవర్‌ను మావోయిస్టులు మంగళవారం విడుదల చేశారు.

చర్ల: రెండు రోజుల కిందట కిడ్నాప్నకు గురైన ఖమ్మం జిల్లా చర్ల మండలానికి చెందిన ఆటో డ్రైవర్‌ను మావోయిస్టులు మంగళవారం విడుదల చేశారు. ఆంజనేయపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొప్పుల సత్యనారాయణ (28)ను మావోయిస్టులు ఆదివారం గీసరెల్లి సమీపంలో అపహరించుకుపోయారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు రెండు రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో సత్యానారాయణను మావోయిస్టులు విడిచిపెట్టగా, మంగళవారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్నట్లు సమాచారం. షాక్‌కు గురైన స్థితిలో ఉన్న ఆయన ఏమీ మాట్లాడటం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement