నేటి విశేషాలు...

Major Events On 16Th March - Sakshi

తెలంగాణ
♦ 
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
♦ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉభయసభల్లో తీర్మానం
♦ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

జాతీయం 
♦ నేటి నుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
♦ తొలిరోజే విశ్వాస పరీక్ష జరగాలన్న గవర్నర్
♦ విశ్వాస పరీక్షపై నిర్ణయం సభలో ప్రకటిస్తానన్న స్పీకర్
♦ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్, బీజేపీ

భాగ్యనగరంలో నేడు
 పుస్తకావిష్కరణ వేడుక 
వేదిక: రవీంద్రభారతి 
సమయం : సాయంత్రం 6 గంటలకు 
అల్టిమేట్‌ 10 బాల్‌ ఇండియా ఓపెన్‌–2020 
వేదిక : పీవీఆర్‌ నెక్టŠస్‌ గల్లేరియా మాల్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
ప్యాక్‌ ప్లస్‌ సౌత్‌ 
వేదిక : హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఫినిషింగ్‌ బూట్‌ క్యాంప్‌ ఇన్‌ ఫ్యాషన్, టెక్స్‌టైల్‌ వర్క్‌షాప్‌ బై క్రియేటివ్‌ బి 
వేదిక : సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
సమయం : ఉదయం 10 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై భారతి షా  
వేదిక: తెలంగాణ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, రోడ్‌ నెం. 8, బంజారాహిల్స్‌. 
సమయం: ఉదయం 10 గంటలకు 
సిల్క్‌ మార్క్‌ ఎక్స్‌పో–2020– హ్యాండ్‌బూం ప్రొడక్టŠస్‌ 
వేదిక:కళింగ కల్చరల్‌ ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
జీల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ పెయింటింగ్‌ 
వేదిక : గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6.30 గంటలకు 
లిక్విడ్‌ బ్రంచ్‌ విత్‌ లైవ్‌ మ్యూజిక్‌ 
వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 
12.30 గంటలకు 
డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై శ్రీనివాస్‌రెడ్డి ముత్యం 
వేదిక:అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6.30 గంటలకు 
పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై నెహా చోప్రా 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం : ఉదయం 10 గంటలకు 
సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక : తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 
చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక : రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక : కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
లావిష్‌ బఫెట్‌ లంచ్‌ 
వేదిక : వియ్యాలవారి విందు, రోడ్‌ నెం.2, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
అడ్వెంచర్‌ 
వేదిక : తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం : సాయంత్రం 4 గంటలకు 
బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ 
వేదిక : బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌ 
సమయం : ఉదయం 11 గంటలకు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top