మొక్కుకు అమరులను ఎందుకు తీసుకెళ్లలేదు: మధు యాష్కీ | kcr family most correpted yaski said | Sakshi
Sakshi News home page

మొక్కుకు అమరులను ఎందుకు తీసుకెళ్లలేదు: మధు యాష్కీ

Feb 23 2017 9:43 PM | Updated on Aug 11 2018 7:56 PM

తిరుమలలో చెల్లించే మొక్కుకు అమరవీరులను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ మధు యాష్కీ.

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తిరుమలలో చెల్లించే మొక్కుకు అమరవీరులను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ మధు యాష్కీ. ఆస్తులు కూడబెట్టడానికే కేసీఆర్ కుటుంబం పరిమితమైదని విరుచుకుపడ్డారు. కోదండరాం ఇంటి తలుపులు బద్ధలు గొట్టడం సీఎం దొరతనానికి నిదర్శమన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement