ఇంప్లాంట్ దంత వైద్యంపై అంతర్జాతీయ సదస్సు | International conference for Implant teeth treatment | Sakshi
Sakshi News home page

ఇంప్లాంట్ దంత వైద్యంపై అంతర్జాతీయ సదస్సు

Jul 26 2014 3:00 AM | Updated on Sep 2 2017 10:52 AM

నగరంలో తొలిసారిగా ఇంప్లాంట్ దంతవైద్యంపై 3వ అంతర్జాతీయు సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌

సాక్షి, హైదరాబాద్: నగరంలో తొలిసారిగా ఇంప్లాంట్ దంతవైద్యంపై 3వ అంతర్జాతీయు సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, వలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ న్యూఢిల్లీ డెరైక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వుహేష్‌వర్మ లాంఛనంగా ప్రారంభించారు. భారత్‌తోపాటు జర్మనీ, దక్షిణ ఆఫ్రికా,స్పెరుున్, కెనడా, ఇటలీ దేశాల నుంచి 750 వుంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement