తెలంగాణ ప్రభుత్వం కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారి వివరాలు...
పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్పీ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా జేడీ అరుణ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గా బెన్ హర్ మహేశ్, ఢిల్లీలో తెలంగాణ భవన్ ఇంఛార్జ్ గా ఎస్.అరవింద్ కుమార్ నియమితులయ్యారు.