విషాహారం తిని మేకలు మృతి | goats died due to poision food in warangal | Sakshi
Sakshi News home page

విషాహారం తిని మేకలు మృతి

Nov 12 2015 11:47 AM | Updated on Sep 28 2018 3:41 PM

వరంగల్ జిల్లాలో విషాహారం తిని 20 మేకలు మృతి చెందాయి.

ఏటూరునాగారం: వరంగల్ జిల్లాలో విషాహారం తిని 20 మేకలు మృతి చెందాయి. ఈఘటన ఏటూరునాగారం మండలం కంతనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు తన వరి పంటను పందులు నాశనం చేస్తున్నాయని పొలం వద్ద విష గుళికలు పెట్టాడు. వాటిని పొరపాటున మేకలు తినడంతో మృతిచెందాయి. నష్టపరిహారం చెల్లించాలని మేకల యజమానులు కేసు పెట్టడానికి సిద్ధమైయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement