కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించి నిర్ణయం | GHMC labour strike discuss with cm kcr, say Telangana Home Minister Nayani Narasimha Reddy | Sakshi
Sakshi News home page

కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించి నిర్ణయం

Jul 7 2015 10:48 AM | Updated on Oct 20 2018 5:03 PM

జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింప చేసే దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింప చేసే దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. అందులోభాగంగా జీహెచ్ఎంసీ కార్మికులతో నేడు మరోసారి మంత్రుల బృందం చర్చలు జరుపుతుందని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. జీతాలు పెంచాలని జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి రెండో రోజు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement