రెండేళ్లలో వ్యవసాయానికి పూర్తివిద్యుత్ | full pledged power supply to agriculture soon | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో వ్యవసాయానికి పూర్తివిద్యుత్

Sep 27 2014 10:26 AM | Updated on Jun 4 2019 5:16 PM

రెండేళ్లలో వ్యవసాయానికి పూర్తివిద్యుత్ - Sakshi

రెండేళ్లలో వ్యవసాయానికి పూర్తివిద్యుత్

రాబోయే రెండేళ్లలో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాబోయే రెండేళ్లలో వ్య
వసాయానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమేనని, అయితే ఈ కష్టాలు ఎంతో కాలం ఉండబోవని ఆయన చెప్పారు. అన్నదాతలను ఆదుకోడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement