వేములవాడకు పోటెత్తిన భక్తులు | devotee rush in vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడకు పోటెత్తిన భక్తులు

May 23 2016 10:27 AM | Updated on Sep 4 2017 12:46 AM

వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడకు పోటెత్తిన భక్తులు

కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది.

వేములవాడ అర్బన్: కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో సుమారు 50 నుంచి 70 వేల వరకు భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు గర్భగుడి ప్రవేశాన్ని నిలిపివేసి లఘు దర్శనాలు అమలు చేస్తున్నారు. దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో క్యూలైన్లు, కోడెలను కట్టేసే చోట తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement