సిరిసిల్లలో ఇరువర్గాల ఘర్షణ | clash in two groups at sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఇరువర్గాల ఘర్షణ

Jun 17 2014 4:01 PM | Updated on Sep 2 2017 8:57 AM

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో బి.వై నగర్‌లో భూవివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో బి.వై నగర్‌లో భూవివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో పరస్పర దాడికి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

ఘర్షణకు దిగిన 30 మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన భూవివాదం పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు. మరోసారి ఘర్షణ జరగకుండా చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement