కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

కువైట్: బతుకమ్మ పండుగ వేడుకల్ని కువైట్ తెలంగాణ అసోసియేషన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కువైట్ లో భారత రాయబారి సునీల్ రాజ్, ఎంఎల్ఎ రసమయి బాలకిషన్, కువైట్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ లు హాజరయ్యారు. 

 

ఈ ఉత్సవాలకు మహిళలు, తెలంగాణ వాదులు భారీగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కువైట్ లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందని రసమయి బాలకిషన్ అన్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top