బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాలను నగరంలో ఆదివారం నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాలను నగరంలో ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని బషీర్బాగ్ లో జరిగే జయంతి ఉత్సవాలలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.