కాళేశ్వరానికి మరో కీలక అనుమతి

Another Key Permit For Kaleshvaram Project From Central Government - Sakshi

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర​, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావులు అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసినందుకు గానూ కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top