‘ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాలి’ | AIDS disease should be without discrimination ' | Sakshi
Sakshi News home page

‘ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాలి’

May 17 2015 10:33 PM | Updated on Sep 3 2017 2:14 AM

ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం అన్నారు.

మహబూబ్‌నగర్: ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం అన్నారు. నేషనల్ క్యాండిల్ లైట్ ర్యాలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్‌హాలు నుంచి క్లాక్‌టవర్ వరకు క్యాండిల్స్ ర్యాలీని ఏజేసీ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement