50 మంది బాలలకు విముక్తి | 50-child-labor-freed | Sakshi
Sakshi News home page

50 మంది బాలలకు విముక్తి

Jan 29 2016 1:35 PM | Updated on Sep 3 2017 4:34 PM

వరంగల్ నగరంలోని పరిశ్రమల్లో మగ్గిపోతున్న చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పించారు.

వరంగల్: వరంగల్ నగరంలోని పరిశ్రమల్లో మగ్గిపోతున్న చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పించారు. నగర చుట్టుపక్కల ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది బాలలను పోలీసులు శుక్రవారం తమ తనిఖీల్లో భాగంగా గుర్తించారు. వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement