రంగారెడ్డి జిల్ల గుండ్లపో్చంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్ల గుండ్లపో్చంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే ఇద్దరు అమ్మాయిలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో ముగినిపోయారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.