విద్యుత్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ వరాలు | 17000 to be hired, 10000 promoted as kcr looks to boost power mission | Sakshi
Sakshi News home page

కొత్తగా 17వేలమందికి ఉద్యోగాలు...

May 4 2017 4:19 PM | Updated on Aug 14 2018 11:02 AM

విద్యుత్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ వరాలు - Sakshi

విద్యుత్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ వరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విద్యుత్‌ శాఖ ఉద్యోగులతో ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు.

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విద్యుత్‌ శాఖ ఉద్యోగులతో ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్‌ శాఖ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. విద్యుత్‌ శాఖలో కొత్తగా 17వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 24వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను త్వరలోనే క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పదోన్నతుల ప్రక్రియను నెలలోగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇచ్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని కేసీఆర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement