బదిలీలు, ప్రమోషన్లపై నిషేధం ఎత్తివేసిన కేసీఆర్ | telangana Employees promotions and transfers orders cancelled by kcr | Sakshi
Sakshi News home page

బదిలీలు, ప్రమోషన్లపై నిషేధం ఎత్తివేసిన కేసీఆర్

May 24 2016 4:20 PM | Updated on Aug 14 2018 10:59 AM

ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లపై ఉన్న నిషేధాన్ని తెలంగాణ సర్కార్ ఎత్తివేసింది.

హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లపై ఉన్న నిషేధాన్ని తెలంగాణ సర్కార్ ఎత్తివేసింది. సాధారణ బదిలీలకు వీలుగా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఉద్యోగుల విభజన నేపథ్యంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన ఉత్తర్వులను టీఎస్ సర్కార్ మంగళవారం జారీ చేసింది. సాధారాణ బదిలీలపై రాష్ట్ర ఆర్థికశాఖ విధిగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement