14 మంది పేకాటరాయుళ్ల అరెస్టు | 14 gamblers arrested in chaitanyapuri | Sakshi
Sakshi News home page

14 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

Nov 12 2015 10:53 AM | Updated on Sep 3 2017 12:23 PM

నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం జరిపిన ఈ దాడుల్లో 14 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. తనిఖీలలో రూ. 1.80 లక్షల నగదు, సెల్ఫోన్స్, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేప్టటారు.

Advertisement
 
Advertisement
Advertisement