మంత్రి ఈటలను కలిసిన ఆయుష్‌ ఉద్యోగులు | ​​​Medical Employees Met Health Minister | Sakshi
Sakshi News home page

మంత్రి ఈటలను కలిసిన ఆయుష్‌ ఉద్యోగులు

Mar 3 2019 1:20 PM | Updated on Mar 3 2019 2:02 PM

​​​Medical Employees Met Health Minister - Sakshi

మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన ఆయుష్‌ ఉద్యోగుల సంఘం నాయకులు

హత్నూర (సంగారెడ్డి): తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం ఆయుష్‌ ఉద్యోగుల సం ఘం నాయకులు మంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం కలిసి తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆయుష్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు తెలిపా రు. మంత్రిని కలిసిన వారిలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ నాయకులు సదానందం, దత్తు, రాజేంద్రప్రసాద్, రహీం, శ్రీధర్, రంజిత్, చంద్రమౌళి  పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నార 

Advertisement
 
Advertisement
Advertisement