గన‍్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ట్రూజెట్ విమానం అత‍్యవసరంగా ల్యాండింగ్ అయింది.
ట్రూజెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
Mar 7 2017 10:52 AM | Updated on Sep 5 2017 5:27 AM
విజయవాడ: గన‍్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ట్రూజెట్ విమానం అత్యవసరరంగా ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన పది నిముషాల లోపే విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర‍్వాత సమస‍్య ఏమిటో తెలుస్తుందని పైలెట్లు చెప్పారు.
Advertisement
Advertisement