వెంకటరమణ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
కాకినాడలో శుక్రవారం జరిగిన జనసేన సభలో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన వెంకట రమణ కుటుంబానికి పార్టీ అధ్యక్షడు పవన్‌కల్యాణ్ రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించారు.
Sep 10 2016 4:01 PM | Updated on Mar 23 2019 9:10 PM