బస్సులోనూ వాన | Passengers Use Umbrellas in Damaged Bus Tamil Nadu | Sakshi
Sakshi News home page

బస్సులోనూ వాన

Oct 5 2018 11:47 AM | Updated on Oct 5 2018 11:47 AM

Passengers Use Umbrellas in Damaged Bus Tamil Nadu - Sakshi

తమిళనాడు, తిరుత్తణి :రాష్ట్ర రవాణా శాఖకు చెందినబస్సుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ ఫొటోనే సాక్ష్యం. డొక్కు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గురువారం  చెన్నై–తిరుపతి మార్గంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సు టాప్‌ దెబ్బతినడంతో బయట కురుస్తున్న వర్షం వల్లబస్సులో జనం అవస్థ పడ్డారు .దీంతో వేరే గత్యంతరం లేకదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులోనూ గొడుగు పట్టుకునిపయనించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement