సినిమాల్లో గబ్బర్‌సింగ్.. రాజకీయాల్లో రబ్బర్‌సింగ్ | Sakshi
Sakshi News home page

సినిమాల్లో గబ్బర్‌సింగ్.. రాజకీయాల్లో రబ్బర్‌సింగ్

Published Sat, Aug 20 2016 6:33 PM

సినిమాల్లో గబ్బర్‌సింగ్.. రాజకీయాల్లో రబ్బర్‌సింగ్ - Sakshi

ప్రత్యేక హోదాపై సినీహీరో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. పవన్ సినిమాల్లో గబ్బర్ సింగే గానీ, రాజకీయాల్లో మాత్రం ఆయన రబ్బర్ సింగ్ అని అన్నారు. ప్రత్యేక హోదాపై పవన్ చేతులెత్తేశారని చెప్పారు.

హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని ఆమె అన్నారు.

Advertisement
Advertisement