‘అనంత’ ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం | HRC SERIOUS ON ANANTAPUR POLICE | Sakshi
Sakshi News home page

‘అనంత’ ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

Nov 18 2016 4:22 PM | Updated on Aug 21 2018 5:51 PM

పోలీసుల దాష్టీకంపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్: అనంతపురంలోని ఓ బ్యాంక్ వద్ద పోలీసుల ఓవరాక్షన్‌పై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై పోలీసుల దాష్టీకాన్ని హెచ్‌​ఆర్‌సీ సుమోటో కేసుగా స్వీకరించింది. దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి తమకు వివరాలు అందజేయాలని కోరింది. ఈ ఘటనపై ఈనెల 24వ తేదీలోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఏపీ డీజీపీ, అనంతపురం ఎస్పీలను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement