మెదక్ మండల కేంద్రంలోని తహశీల్దార్ ఆఫీస్ పై భాగాన ఉన్న ఐకేపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఐకేపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
May 17 2017 11:08 AM | Updated on Oct 16 2018 3:12 PM
మెదక్: మెదక్ మండల కేంద్రంలోని తహశీల్దార్ ఆఫీస్ పై భాగాన ఉన్న ఐకేపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. కార్యాలయంలోని ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.
Advertisement
Advertisement