స్పీడ్‌ బ్రేకరే ప్రమాదానికి కారణం | engineer says speed breaker behind bmw road accident | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ బ్రేకరే ప్రమాదానికి కారణం

Mar 20 2017 10:53 AM | Updated on Aug 30 2018 4:10 PM

స్పీడ్‌ బ్రేకరే ప్రమాదానికి కారణం - Sakshi

స్పీడ్‌ బ్రేకరే ప్రమాదానికి కారణం

భారత ప్రొఫెషనల్‌ రేసర్‌ అశ్విన్‌ సుందర్‌, అతని భార్య నివేదిత దుర్మరణం పాలవ్వడానికి కారణం ఓ స్పీడ్ బ్రేకరే అని వారు ప్రయాణించిన కారు తయారు చేసిన ఇంజీనీర్ ఆర్.రాజా తెలిపారు.

చెన్నై(తిరువొత్తియూరు):
భారత ప్రొఫెషనల్‌ రేసర్‌ అశ్విన్‌ సుందర్‌, అతని భార్య నివేదిత దుర్మరణం పాలవ్వడానికి కారణం ఓ స్పీడ్ బ్రేకరే అని వారు ప్రయాణించిన కారు ఇంజినీర్ ఆర్.రాజా తెలిపారు. అతి వేగంగా వెళుతున్న సమయంలో స్పీడ్‌ బ్రేకర్‌ కారు కింది భాగం రాసుకుని కారు అదుపు తప్పి ఉంటుందని చెప్పారు.

అశ్విన్‌ సుందర్‌ నడిపిన బీఎం డబ్ల్యూ కారులో ఇద్దరు మాత్రమే కూర్చొని ప్రయాణించేందుకు వీలుంది. ఈ కారు ధర రూ.70 లక్షల నుంచి కోటి వరకు ఉంటుంది. సాధారణంగా ఇసె ట్‌ 4 రకం కార్లలో ఎక్కువ భద్రత ఏర్పాట్లు ఉంటాయని, స్పీడ్‌ బ్రేకర్‌ రాసుకోవడంతో నిప్పు అంటుకుని ఉండవచ్చునని రాజా తెలి పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement