తెలంగాణ రాష్ట్ర తైక్వాండో జట్టు ప్రకటన

Telangana Taekwondo Team Announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును మంగళవారం ప్రకటించారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో ఈనెల 26 నుంచి 30 వరకు జాతీయ తైక్వాండో టోర్నీ జరుగుతుంది.  

జట్టు వివరాలు: జి. రాహుల్, ఎ. నిఖిల్, ఎం. అఖిల్, జి. సాత్విక్, ఎన్‌. సుధీర్‌ కుమార్, విశ్వ ఆదిత్య, విజయ్, శ్రీనివాస్‌ రెడ్డి, సాయి వరుణ్, విశాల్, తనీష్, చైతన్య, విప్రస్‌ రెడ్డి, సుజన్, బి. సాయి రిత్విక్, బి. సాయి సాత్విక్, శివమణి, అజయ్, తరుణ్, సాయి ఈశ్వర్, రాహుల్‌ యాదవ్, ప్రణవ్‌ ఆదిత్య, వేదాంత్, లలిత్‌ సాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top