బ్యాటింగ్ కు దిగిన టీమిండియా | team india starts batting to chase 304 runs | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన టీమిండియా

Oct 11 2015 1:09 PM | Updated on Sep 3 2017 10:47 AM

దక్షిణాఫ్రికాతో ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా 304 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది.

కాన్పూర్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా 304 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అంతకుముందు జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement