10 ఓవర్లలో టీమిండియా స్కోరు 55/0 | team india gets 55 runs in 10 overs | Sakshi
Sakshi News home page

10 ఓవర్లలో టీమిండియా స్కోరు 55/0

Mar 26 2015 2:00 PM | Updated on Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  ఓపెనర్లు రోహిత్ శర్మ(19), శిఖర్ ధావన్(32) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement