సౌతాఫ్రికా బ్యాటింగ్ | South Africa win the toss and choose to bat | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా బ్యాటింగ్

Mar 20 2016 2:51 PM | Updated on Sep 3 2017 8:12 PM

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం వాంఖేడ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, అప్ఘానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.

ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం వాంఖేడ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, అప్ఘానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు తాము ఆడిన తొలి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారీ స్కోరు చేసినా సఫారీ టీమ్ కాపాడులేకపోయింది. శ్రీలంకతో ఆడిన మొదటి మ్యాచ్ లో అప్ఘానిస్తాన్ పోరాడి ఓడింది.

దీంతో దక్షిణాఫ్రికా, అప్ఘానిస్తాన్ జట్లు గెలుపుకోసం బరిలోకి దిగుతున్నాయి. లంకతో జరిగిన మ్యాచ్ లో అప్ఘాన్ ఓడినప్పటికీ పోరాటపటిమతో ఆకట్టుకుంది. దీంతో అప్ఘాన్ ను అషామాషీగా తీసుకోరాదని దక్షిణాఫ్రికా భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement