డ్రా ముగిసిన కివీస్-సఫారీల తొలి టెస్టు | south africa,new zealand match drawan | Sakshi
Sakshi News home page

డ్రా ముగిసిన కివీస్-సఫారీల తొలి టెస్టు

Mar 12 2017 1:19 PM | Updated on Sep 5 2017 5:54 AM

డ్రా ముగిసిన కివీస్-సఫారీల తొలి టెస్టు

డ్రా ముగిసిన కివీస్-సఫారీల తొలి టెస్టు

మూడు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

దునేదిన్: మూడు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిరోజు ఆటకు  వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ లో ఫలితం రాలేదు. నాల్గో రోజు ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. చివరి రోజు కనీసం బంతిని కూడా ఎదుర్కోలేదు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో ఎల్గర్(89), డుప్లెసిస్(56)లు హాఫ్ సెంచరీలు చేయగా, డుమినీ(39), ఆమ్లా(24)లు ఫర్వాలేదనిపించారు. ఈ టెస్టులో ఆది నుంచి దక్షిణాఫ్రికా పైచేయి సాధించినప్పటికీ, చివరకు వర్షం కారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement