
నా శైలే అంత
క్రీజులోకి వచ్చిన వెంటనే షాట్లు ఆడటం తనకు మొదటి నుంచీ అలవాటని
క్రీజులోకి వచ్చిన వెంటనే షాట్లు ఆడటం తనకు మొదటి నుంచీ అలవాటని, క్రికెట్‌లో తన శైలి అదేనని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. కొంతమంది తనని పించ్ హిట్టర్ అంటున్నారని, కానీ తాను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌నే అని అన్నాడు.