ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు
హో చి మిన్ సిటీ: ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు దూరం అయ్యారు. మంగళవారం ఇక్కడ మొదలయ్యే ఈ టోర్నీలో గ్రూప్ ‘డి’లో భారత్‌తోపాటు కొరియా, సింగపూర్ జట్లు ఉన్నాయి.