మ్యాచ్ను 41 ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున కుదించారు.
మీర్పూర్ (బంగ్లాదేశ్): భారత్, బంగ్లాదేశ్ల రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం ఆరంభమైన ఈ మ్యాచ్ కాసేపటికే ఆగిపోయింది.
టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినిచ్చాక మ్యాచ్ మళ్లీ మొదలైంది. కాగా మ్యాచ్ను 41 ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున కుదించారు. వకాశముంది.