హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ కెప్టెన్‌గా నందిత | Nadita Selects As Hyderabad Handball Team Captain | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ కెప్టెన్‌గా నందిత

Jan 28 2020 11:36 AM | Updated on Jan 28 2020 11:36 AM

Nadita Selects As Hyderabad Handball Team Captain - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్‌ బాలికల జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నందిత మారన్‌ను ఎంపిక చేశారు. సిద్దిపేట్‌లోని మద్దూర్‌లో నేటి నుంచి గురువారం వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది.  

జట్టు వివరాలు: నందిత మారన్‌ (కెప్టెన్‌), హరిత, సెహరా, మేఘన, తనీషా, ఉమ, గాయత్రి, దీప, హేమలత, ఎన్‌. ప్రణీత, సిద్ధి, యషిక, రక్షిత, మాధవి, హంసిక, హైందవి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement