కోమా నుంచి బయటకు.. | jules Bianchi, Injured Formula 1 driver 'out of coma' | Sakshi
Sakshi News home page

కోమా నుంచి బయటకు..

Nov 21 2014 9:17 AM | Updated on Sep 2 2017 4:52 PM

కోమా నుంచి బయటకు..

కోమా నుంచి బయటకు..

జపాన్ గ్రాండ్ ప్రి రేసులో గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ మరూసియా జట్టు డ్రైవర్ జూల్స్ బియాంచి ఏడు వారాల తర్వాత స్పృహలోకి వచ్చాడు.

జపాన్ గ్రాండ్ ప్రి రేసులో గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ మరూసియా జట్టు  డ్రైవర్ జూల్స్ బియాంచి ఏడు వారాల తర్వాత స్పృహలోకి వచ్చాడు. అక్టోబర్ 5వ తేదీన తన కారు నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురైన బియాంచి ఆ తరువాత సృహ కోల్పోయాడు. అతని తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు బియాంచికి శస్త్ర చికిత్స నిర్వహించారు.

 

గత నెల్లో గాయపడిన బియాంచి కోమా నుంచి బయటకు వచ్చినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఇప్పటికీ సృహలోకి రాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement