దేవధర్‌ ఫైనల్లో భారత్‌ ‘బి’ 

 Ajinkya Rahane struggles as India B reach Deodhar Trophy final - Sakshi

న్యూఢిల్లీ: దేవధర్‌ ట్రోఫీలో భారత్‌ ‘బి’ జట్టు ఫైనల్‌కు చేరింది. భారత్‌ ‘సి’తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘బి’ 30 పరుగులతో నెగ్గింది. తొలుత విహారి (76; 6 ఫోర్లు) రాణించడంతో భారత్‌ ‘బి’ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. తర్వాత భారత్‌ ‘సి’ 48.1 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top