హిందూ రాజ్యంతోనే ధర్మపాలన  | Praveen thogadiya comments on Hindu kingdom | Sakshi
Sakshi News home page

హిందూ రాజ్యంతోనే ధర్మపాలన 

Oct 16 2017 2:37 AM | Updated on Oct 16 2017 2:37 AM

Praveen thogadiya comments on Hindu kingdom

నల్లగొండ: పరిపాలనలో హిందువులు భాగస్వాములైనప్పుడే ధర్మపరిపాలన సాధ్యమవుతోందని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా అన్నారు. నల్లగొండలో ఆదివారం లయన్స్‌ క్లబ్‌లో వైద్యులు, పట్టణ ప్రముఖులుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వీహెచ్‌పీ కార్యకర్తలతో మాట్లాడారు. హిందువుల చేతిలో పరిపాలన ఉండాలంటే కానిస్టేబుల్‌ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ హిందువులే ఉండాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో చర్యలు చేపడతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement