మీ నాన్న టికెట్‌ ఇస్తామని మోసం చేశారు..

Kandru kamala Questioned Nara Lokesh - Sakshi

 

సాక్షి, మంగళగిరి: మంగళగిరి టికెట్‌ను అధిష్టానం తనకు ప్రకటించిందంటూ నియోజకవర్గానికి వచ్చిన నారా లోకేశ్‌కు చుక్కెదురైనట్లు సమాచారం. గురువారం రాత్రి పట్టణానికి వచ్చిన లోకేశ్‌ను మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నిలదీసినట్లు సమాచారం.

‘మా వియ్యంకుడు మురుగుడు హనుమంతరావుకు టికెట్‌ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు. నాకు కానీ.. నా కుటుంబానికి కానీ టికెట్‌ ఇస్తామన్న మీ తండ్రి హామీతోనే పార్టీలో చేరాము. ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి మీరు నేరుగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏమిటంటూ’ కమల నిలదీసినట్లు సమాచారం. దీంతో కంగుతిన్న లోకేష్‌.. మీ అందరి భవిష్యత్తు చంద్రబాబు చూసుకుంటారని అనడంతో ‘అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలీలకు ఏమి చేయలేకపోయారని.. అధికారంలో లేకపోతే ఏమి చేస్తారని’ ప్రశ్నించినట్లు తెలిసింది. (చదవండి: 1980 నుంచి టీడీపీ గెలవలేదు!)

మరిన్ని వార్తలు

18-03-2019
Mar 18, 2019, 08:19 IST
అందరి ముందు చనువుగా తల్లి సోనియా బుగ్గ గిల్లగలరు. కూతురు బాస్కెట్‌బాల్‌ ఆడుతుంటే ఒక ప్రేక్షకురాలిగా గ్యాలరీలో కూర్చొని చప్పట్లు...
18-03-2019
Mar 18, 2019, 08:10 IST
సినీ గ్లామర్‌ ఓట్లు సాధిస్తుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈసారి లోక్‌సభ...
18-03-2019
Mar 18, 2019, 08:03 IST
సాక్షి, గుంటూరు : నగరంలో కేంద్ర బలగాల ఆదివారం మార్చ్‌ఫాస్ట్‌ చేశాయి. నగర వాసులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల...
18-03-2019
Mar 18, 2019, 08:01 IST
‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’.. భారతీయ జనతా పార్టీ 2014లో గద్దెనెక్కేందుకు మోదీ చరిష్మాకు ఈ నినాదం...
18-03-2019
Mar 18, 2019, 07:59 IST
నోటిఫికేషన్‌ విడుదల కానున్న వేళ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణాన.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అచంచల ఆత్మవిశ్వాసంతో...
18-03-2019
Mar 18, 2019, 07:55 IST
భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకొని 2013లో జేడీయూ బయటకు వచ్చింది. 2014లో విడిగా పోటీచేసింది. ఈసారి మాత్రం ఈ...
18-03-2019
Mar 18, 2019, 07:55 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని అంబాజీపేటలో...
18-03-2019
Mar 18, 2019, 07:50 IST
సాక్షి, విజయవాడ : ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టానికి సోమవారం తెరలేవనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగానే నామినేషన్ల పర్వం...
18-03-2019
Mar 18, 2019, 07:47 IST
ఎన్నికల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల సంఘం అందుబాటులోకి...
18-03-2019
Mar 18, 2019, 07:38 IST
‘‘కాపీలు కొట్టడం బాగా అలవాటైపోయిన చంద్రబాబు ఒకచోట సక్సెస్‌ అయిన కాన్సెప్టు ప్రతిచోటా అలాగే అవుతుందనీ, అది తనకూ అచ్చం...
18-03-2019
Mar 18, 2019, 07:36 IST
సాక్షి, శ్రీకాకుళం : పడుగు.. పేకలా అల్లుకున్న బంధం వారిది. నిజానికి వాళ్లు కార్మికులు కాదు.. కళాకారులు. చితికిపోయిన చేనేత...
18-03-2019
Mar 18, 2019, 07:35 IST
పీపుల్స్‌ ఎజెండా - మహబూబ్‌నగర్‌ :కరువు... వలసలకు కేరాఫ్‌గా పేరొందిన పాలమూరు జిల్లా పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధికి నోచుకోలేదనే...
18-03-2019
Mar 18, 2019, 07:32 IST
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే గెలుపు గుర్రాలను వైఎస్సార్‌ సీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌...
18-03-2019
Mar 18, 2019, 07:29 IST
జనసేన పార్టీ కార్యాలయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలా అటెన్షన్‌లో నిల్చుని ఉన్నాడు జేడీ లక్ష్మీనారాయణ. నల్లటి ప్యాంటు మీదికి తెల్లటి పొడవాటి...
18-03-2019
Mar 18, 2019, 07:28 IST
సాక్షి, యాదాద్రి :కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్‌లను ఆన్‌లైన్‌లో స్వీకరించే ప్రక్రియను ప్రవేశపెట్టింది. సువిధ యాప్‌ ద్వారా నామినేషన్‌ ఫారం...
18-03-2019
Mar 18, 2019, 07:24 IST
సాక్షి, అమరావతి:  చేనేత కుటుంబాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్‌ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల క్రితం...
18-03-2019
Mar 18, 2019, 07:22 IST
నిజాం నిరంకుశ పదఘట్టనలు.. వెట్టిచాకిరి బతుకులు.. బాంచెన్‌ దొర.. నీ కాల్మొక్త దొర అంటూ.. తలదించుకుని.. బతికే కాలం.. మట్టి...
18-03-2019
Mar 18, 2019, 07:17 IST
బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్నబీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. అంతెందుకు? 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం...
18-03-2019
Mar 18, 2019, 07:12 IST
సాక్షి, అమరావతి: ‘‘కాపీలు కొట్టడం బాగా అలవాటైపోయిన చంద్రబాబు ఒక చోట సక్సెస్‌ అయిన కాన్సెప్టు ప్రతిచోటా అలాగే అవుతుందనీ, అది...
18-03-2019
Mar 18, 2019, 07:05 IST
ఇప్పటి దాకా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి 16సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, జనతా పార్టీ, టీఆర్‌ఎస్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top