వైఎస్సార్‌సీపీలో సీఈసీ సభ్యుల నియామకం | Gopal reddy And TG Krishna Reddys Appointed As YSRCP CEC Members | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో సీఈసీ సభ్యుల నియామకం

Aug 10 2018 12:19 PM | Updated on Aug 20 2018 6:07 PM

Gopal reddy And TG Krishna Reddys Appointed As YSRCP CEC Members - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లసిరి గోపాల్‌ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీజీ కృష్ణారెడ్డిలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement