డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అస్వస్థత | DMDK Chief Vijayakanth Joined In Hospital | Sakshi
Sakshi News home page

Aug 31 2018 10:21 PM | Updated on Aug 31 2018 10:47 PM

DMDK Chief Vijayakanth Joined In Hospital - Sakshi

సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే విజయకాంత్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. శనివారం ఉదయం డిశ్చార్జ్‌ అవుతారని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement