గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy meets Governor e.l.narasihman for convening assembly | Sakshi
Sakshi News home page

గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్

Sep 30 2013 6:23 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు. సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు.  సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వారు ఒక వినతి పత్రం గవర్నర్కు అందజేశారు. జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement