‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కొమకుల హీరోగా ఆమ్ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం వైజాగ్‌లో జరిగాయి.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కొమకుల హీరోగా ఆమ్ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం వైజాగ్‌లో జరిగాయి. ప్రసిద్ధ నట శిక్షకుడు సత్యానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అరుణ్ దాస్యం దర్శకునిగా పరిచయమవుతున్నారు.