ఎన్నారైల సమక్షంలో మంత్రి ప్రసంగం

Minister Jagadish Reddy Speech In Washington - Sakshi

వాషింగ్టన్‌ డీసీ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నారైల సమక్షంలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నారైలు తమ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొలపాలని విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి కల్పించడమే కాక రైతాంగానికి కూడా సహాయం చేయాలని కోరారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top