సింహానికి ముద్దు పెడితే.. | What happens when a little girl blows a kiss to a lion at the zoo - Watch | Sakshi
Sakshi News home page

సింహానికి ముద్దు పెడితే..

Mar 15 2016 6:17 PM | Updated on Sep 3 2017 7:49 PM

సింహానికి  ముద్దు పెడితే..

సింహానికి ముద్దు పెడితే..

సింహంవైపునుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్య పోవడం అక్కడున్న వారి వంతైంది. అచ్చం అలవాటైన పెంపుడు జంతువులాగా ప్రేమను చూపించడం ఆసక్తికరంగా మారింది.

సింహాలను  చూసి  క్రూర జంతువులని భయపడటం సహజం.  అవి జూలో బంధించి ఉన్నా కూడా  వాటి దగ్గరికి పోవడానికి పిల్లలు, పెద్దలు ఎవరైనా  తటపటాయించాల్సిందే. కానీ  జూలో ఉన్న సింహాన్ని  చూసి ఒక చిన్నారి  చాలా ముచ్చటపడింది. అంతకన్నా మురిపెంగా  గాల్లోకి ముద్దులు విసిరింది.   దీంతో సింహం వైపునుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్య పోవడం అక్కడున్న వారి వంతైంది.   అచ్చం  అలవాటైన పెంపుడు జంతువులాగా ప్రేమను చూపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ  ఆ వీడియో  ఎక్కడదనేది మాత్రం తెలియరాలేదు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement