ఇంద్రాణి కస్టడీ పొడిగింపు | Sheena murder: Custody of three accused extended | Sakshi
Sakshi News home page

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు

Oct 19 2015 4:18 PM | Updated on Sep 3 2017 11:12 AM

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు

షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు.

ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. ఇంద్రాణితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్కు ఈ నెల 31 వరకు కస్టడీ పొడగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


2012 ఏప్రిల్ నెలలో కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement