రామ్‌గోపాల్‌వర్మకు సేవా పన్ను సెగ | Now, Ram Gopal Varma under Service Tax Dept's scanner | Sakshi
Sakshi News home page

రామ్‌గోపాల్‌వర్మకు సేవా పన్ను సెగ

Sep 12 2013 2:56 AM | Updated on Sep 1 2017 10:37 PM

రామ్‌గోపాల్‌వర్మకు సేవా పన్ను సెగ

రామ్‌గోపాల్‌వర్మకు సేవా పన్ను సెగ

దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ కార్యాలయాలపై సేవా పన్ను విభాగం అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. సేవా పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయన తన పేరును నమోదు చేసుకోకపోవడం ఇందుకు కారణం.

ముంబై: దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ కార్యాలయాలపై సేవా పన్ను విభాగం అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. సేవా పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయన తన పేరును నమోదు చేసుకోకపోవడం ఇందుకు కారణం. సాధారణంగా సినిమా డెరైక్టర్లు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రామ్‌గోపాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు నిర్వహించారని, ఆయన స్టేట్‌మెంట్‌ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement