ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి లాభం | Mayawati comments on Samajwadi Party and BJP | Sakshi
Sakshi News home page

ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి లాభం

Jan 8 2017 3:34 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి లాభం - Sakshi

ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి లాభం

‘సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ సంక్షేమానికి ఏం చేయగలదు?’

లక్నో: ‘సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ సంక్షేమానికి ఏం చేయగలదు?’ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు.ఎస్పీకి ఓటేసి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చొద్దని ప్రజలకు చెప్పాలని తన పార్టీ శ్రేణులను కోరారు.

కాగా, బీఎస్పీ యూపీ ఎన్నికల కోసం 24 మంది ముస్లింలు సహా వందమందికిపైగా అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement