రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదు: సీఎం | mamatha fires again on centre over demonitization | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదు: సీఎం

Nov 24 2016 10:06 PM | Updated on Sep 27 2018 9:08 PM

రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదు: సీఎం - Sakshi

రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదు: సీఎం

కేంద్రం పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు.

కోల్కతా: కేంద్రం పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రం చేస్తున్న మార్పులు సమస్యకు పరిష్కారం కాదని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో సమాజంలో చాలా వర్గాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ దారులకు, సహకార రంగానికి, అసంఘటిత రంగానికి నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఊరట లభించలేదన్నారు.

పాత రూ. 500 నోటు వినియోగం కేంద్రానికే ఉపయోగకరమని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని మమతా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement